Jeevitha rajashekar got bail in cheque bounce case

Jeevitha Rajasekhar jailed, Jeevitha Rajasekhar in cheque bounce case, jeevitha rajashekar got bail, Jeevitha Rajasekhar controversy comments, Jeevitha Rajasekhar movies, Jeevitha Rajasekhar arrest, Jeevitha Rajasekhar jail judgement, Jeevitha Rajasekhar in cheque bounce case update, Jeevitha Rajasekhar latest updates, rajashekar latest movie updates, tollywood latest updates, erramanjil court

jeevitha rajashekar got bail in cheque bounce case : tollywood actress producer jeevitha rajashekar got bail with depositing rupees 25lakhs in Erramanjil Court. jeevitha rajashekar punished by 2years jail and rupees 25lakhs fine in cheque bounce case and she got bail afterwards

జీవితకు బెయిల్ మంజూరు

Posted: 11/24/2014 05:09 PM IST
Jeevitha rajashekar got bail in cheque bounce case

సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ కు ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టుకు రూ. 25లక్షలు జరిమానా చెల్లించటంతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఆమెపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావటంతో రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా విధించింది. అయితే జరిమానా విధించటంతో జీవిత శిక్ష నుంచి బయట పడింది. తనకు జైలు శిక్ష విధించినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చారు. కేవలం కోర్టుపై నమ్మకంతో డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు.

వివాదంకు కారణం అయిన ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకు తాను డైరెక్టర్ గా వ్యవహరించానని.., కాబట్టి నిర్మాత అయిన శేఖర్ రెడ్డికి తాను ఎలా డబ్బు చెల్లిస్తాను అని ప్రశ్నించింది. అంతకుముందు వచ్చిన కథనాల ప్రకారం.., ‘ఎవడైతే నాకేంటి’ సినిమా 2007లో విడుదల అయింది. పిటిషనర్ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.., లావాదేవీల్లో భాగంగా నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత చెక్కు ఇచ్చింది. అయితే అకౌంట్ లో డబ్బులు లేని కారణంగా ఈ చెక్కు బౌన్స్ అయింది. దీనిపై శేఖర్ రెడ్డి పలుమార్లు జీవితను సంప్రదించినా కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే లాయర్ సాయంతో శేఖర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయగా.., నేరాభియోగం నిర్ధారణ కావటంతో ‘జీవిత’ రాజశేఖర్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevitha Rajasekhar  cheque bounce  bail  tollywood  Erramanjil court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more