First phase elections in jammu kashmir and jarkhand

jammu elections, jammu kashmir elections, jammu kashmir first phase elections update, jammu kashmir elections voting percentage, jammu kashmir assembly elections bjp candidates, jammu kashmir elections partywise candidates list, jarkhand elections updates, jarkhand first phase assembly elections voting percentage update, jarkhand elections partywise candidates list

first phase elections in jammu kashmir and jarkhand : in jammu kashmir and jarkhand first phase assembly elections polling started by 7am, in jammu terrorist groups called people to boycott elections at the same time maoists called people not to vote in jarkhand with prohibited groups protest calls police forces moved heavily

తొలిదశ పోలింగ్ ప్రారంభం

Posted: 11/25/2014 07:23 AM IST
First phase elections in jammu kashmir and jarkhand

జమ్మాూ కాశ్మీర్,  జార్ఖండ్ రాష్ట్రాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. జమ్మూలో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టి త్రిముఖ పోటి ఎదుర్కుంటోంది.  ప్రధాన ప్రతిపక్షమైన పీడీపీతో పాటుబీజేపి, కాంగ్రెస్ నుంచి పోటి ఎదురవుతోంది.  మొత్తం 87 స్థానాల్లో తొలి దశలో 15 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ దఫా ఎన్నికలను బీజేపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాశ్మీర్ లో పట్టుకోసంస్వయంగా మోడి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.


ఇక జార్ఖండ్ లోని 81 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే జమ్మూలోవేర్పాటువాద, ఉగ్రవాద సంస్థలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వగా.., జార్ఖండ్ లో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు.  ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న  ఎన్నికలకు పోలిసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  jarkhand  elections  politics  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more