A day after sharif modi exchange pleasantries 40 indian prisoners released from karachi jail

40 released, Anwar Kazmi, Edhi Foundation charity, Fishermen, India, Karachi jail, Malir, Narendra Modi, Nawaz Sharif, Pakistan, Saarc Summit, katmandu, Wagah Border

A day after Sharif, Modi exchange pleasantries, 40 Indian prisoners released from Karachi jail

ధాయాధుల భేటీతో 40 మంది భారతీయులకు విముక్తి..

Posted: 11/28/2014 02:39 PM IST
A day after sharif modi exchange pleasantries 40 indian prisoners released from karachi jail

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ తరువాత ఒక్క రోజులోనే పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 40 మంది భారతీయ జాలర్లకు విముక్తి లభించింది. పాకిస్థాన్ రాజధాని కరాచీలోని మలిర్ జైల్లో మగ్గుతున్న 40 మంది భారతీయులను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 36 మంది జాలర్లు కాగా, మరో నలుగురు ఇతరులని ఈది స్వచ్ఛంద సంస్థ అధికార ప్రతినిధి అన్వర్ కాజ్మీ తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోడీ సార్క్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మాట్టలాడటంతోనే ఈ పరిణామాం చోటుచేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయులందరినీ వాగ్హా సరిహద్దు వరకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో పాటు జైళ్లు నుంచి విడుదలైన 40 మంది కుటుంబాలకు కొత్త బట్టలతో పాటు 10 వేల రూపాయలను కూడా అందజేయనున్నామని అన్వర్ కాజ్మీ తెలిపారు. మల్లార్ జైలు నుండి విడుదలైన భారతీయులందరినీ లాహోర్ వరకు తీసుకెళ్లి అక్కడ భారత అధికారులకు అప్పగించనున్నామని తెలిపారు. ఏడాది నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారతీయ జాలర్లకు విముక్తి లభించడంతో.. వారి కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన నవాజ్ షరీప్.. ఆ తరువాత పాక్ జైళ్లలో మగ్గుతున్న 151 మంది భారతీయ జాలర్లకు విముక్తి కల్పించారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more