Sensex snaps 8-day rise on Greece woes, F&O expiry eyed

Stock markets closes in red after 8 day rally

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Though Greece drama triggered profit booking, market experts don’t see major fall. They still expect some solution from European Union leaders to avoid Greek’s default. As far as Thursday’s expiry is concerned, they see Nifty around 8350-8400.

8 రోజుల వరుస లాభాలకు బ్రేకులు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Posted: 06/24/2015 06:52 PM IST
Stock markets closes in red after 8 day rally

దేశీయ స్టాక్ మార్కట్లు ఇవాళ నష్టాలతో ముగిసాయి. ఎనమిది రోజుల వరుస లాభాలకు తొమ్మిదవ రోజైన ఇవాళ బ్రేకులు పడ్డాయి. గ్రీక్ నాటకీయ పరిణామాల నేపథ్యంలోనూ బాగానే రాణించిన మార్కెట్లు.. ఎఫ్ అండ్ ఓ కాలపరిమితి ముగింపు తరుణంపై ఆసక్తిగా ఎదురు చేస్తున్న మదుపరులు అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.ఉదయం ప్రారంభంలో 70 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి నష్టాలలోకి జారుకుంది. దీంతో సెన్సెక్స్ 27 వేల 730 పాయింట్ల నష్టంతో వద్ద ముగియగా, నిష్టీ కూడా 21 పాయింట్ల నష్టంతో 8361 పాయింట్ల వద్ద ముగిసింది.

హెల్త్ కేర్, ఎఫ్ ఎం జీ సీ  మినహా రమారమి అన్ని సూచీలు నష్టాల బాటలోనే పయనించాయి. ముఖ్యంగా ఆలో, లోహం ( మెటల్స్) మధ్య తరహా పరిశ్రమల సూచీలు.. క్యాపిల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్, సూచీలు అధిక నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో బిహెచ్ఈఎల్, జీ ఎంటర్ టైన్ మెంట్, హెచ్ యు ఎల్, లుపిన్, సన్ ఫార్మ తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిండాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్, మహింద్రా అండ్ మహింద్రా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles