Nifty ends July F&O series at 8422, Sensex firm; FMCG zooms

Sensex up 409 pts nifty above 8500 on day 1 of aug series

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

It was a fantastic Friday on Dalal Street as the market started off the August series on a strong note, supported by better earnings from ICICI Bank and the news of recapitalisation of PSU banks.

ఆచ్చివచ్చిన ఆగస్టు సిరీస్ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 07/31/2015 11:29 PM IST
Sensex up 409 pts nifty above 8500 on day 1 of aug series

వరుసగా మూడో రోజు స్టాక్ మార్కట్లకు లాభాల్లో పయనించాయి. ఆగస్టు సిరీస్ ప్రారంభం స్టాక్ మార్కట్లుకు బాగా అచ్చివచ్చినట్లు వుంది. అందుకే ఏకంగా భారీ లాభాలను మూటగట్టుకుంది. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు అమెరికా వృద్ధిరేటుపై తటస్థ నిర్ణయాన్నే కోనసాగించిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. ఆసియా మార్కెట్ ను చైనా అర్థిక సంక్షోభం కుదిపేస్తున్నా.. ఆ ప్రభావం దేశీయ సూచీలపై కనబడలేదు. దీంతో మార్కెట్ భారీ లాభాలను ఆర్జించాయి.
 
కాగా ఇవాళ ఉదయం ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేసకున్నాయి. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభాన్ని అర్జించగా, అటు నిష్టీ కూడా 47 పాయింట్ల లాభాన్ని అర్జించింది. అయితే ఆ లాభాలను అదిమి పట్టుకుని సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాలను కూడగట్టుకున్నాయి. కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తి చూపడంతో మార్కెట్లు వారాంతంలో లాభాలను నమోదుచేసుకున్నాయి. కాగా ఈ వారానికి సంబంధించి మాత్రం స్టాక్ మార్కెట్లు తటస్థంగానే ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 28 వేల 115 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 111 పాయింట్ల లాభంతో 8532 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ క్రమంలో ఇవాళ 1653 సంస్థల షేర్లు లాభాల బాటలో పయనించగా, 1219 సంస్థల షేర్లు నష్టాల భాటలో పయనించాయి. బ్యాంక్ అఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఐటీసీ, తదితర సంస్థల షేర్లు లాభాలను గడించగా, ఎన్ఎండీసీ, సన్ ఫార్మ, హిండాల్కో, ఇన్పోసిస్, కోటక్ మహింద్రా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles