హోలీ సంబరాలను మరింత పెంచిన విస్తారా ఎయిర్ లైన్స్.. Vistara airline slashes ticket prices to Rs 999

Vistara airline slashes ticket prices to rs 999

Vistara, airlines, fares, Rs 999, Vistara airline, Rs 999, Holi festival, Rs 999 offer, domestic travel, seat occupancy

Vistara has reduced the prices of fares, with its aim to to attract more air passengers during the Holi season.

హోలీ సంబరాలను మరింత పెంచిన విస్తారా ఎయిర్ లైన్స్..

Posted: 03/10/2017 03:16 PM IST
Vistara airline slashes ticket prices to rs 999

హోలీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థలు ప్రకటించిన డిస్కౌంట్ అపర్లులోకి లేటుగా వచ్చినా.. లేటెస్ట్ ఆఫర్లను ప్రకటించింది ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా. ఇప్పటికే పోటీదారు విమానయాన సంస్థలు ఆపర్లను ప్రకటించ సోమ్ము చేసుకున్న నేపథ్యంలో..  విస్తారా ఇవాళ్లి నుంచి తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. సీటు అక్స్యూపెన్సీ పెంచుకోవడంతో పాటు కంపెనీకి లాభాలను అర్జించేట్లుగా ప్లాన్ చేసి పథకాలను ప్రకటించింది.

విస్తారా ఎయిర్లైన్స్, టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య ఉమ్మడి వెంచర్లో హోలీ పండుగ సందర్భంగా రూ.999తో ప్రారంభమయ్యే తగ్గింపు ధరలను  అందిస్తోంది.  వీటిని విస్తారా మొబైల్‌ యాప్‌, లేదా www.airvistara.com ద్వారా బుకింగ్స్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ను పొందాలంటే కనీసం 21 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కలుపుకొని  ఒక మార్గంలో అందిస్తున్న  ఈ టికెట్లను మార్చి 10 నుండి మార్చి 15 వరకు బుక్ చేసుకోవాలి. అలాగే టికెట్ల ద్వారా మార్చి 30 నుంచి అక్టోబర్ 1, 2017 మధ్య ప్రయాణించవచ్చు. గుర్గావ్-ఆధారిత ఎయిర్లైన్స్ గౌహతి-బాగ్డోగ్రా మార్గం రూ 999 దాని ప్రచార ఛార్జీల అందిస్తోంది.

మార్గాలు         ఒకవైపు ప్రయాణ ప్రమోషనల్ చార్జీలు

గౌహతి - బాగ్దోగ్రా         999
జమ్మూ - శ్రీనగర్      1,199
ఢిల్లీ - లక్నో            1,549
ఢిల్లీ - చండీగఢ్        1,649
గౌహతి - కోలకతా     1,699
ఢిల్లీ - అమృత్సర్      1,799
జమ్మూ - ఢిల్లీ         1,899
శ్రీనగర్ - ఢిల్లీ          1,999
ఢిల్లీ - అహ్మదాబాద్   2,099
ఢిల్లీ - ముంబై          2,299
ఢిల్లీ - హైదరాబాద్     2,349
ఢిల్లీ - పూనే            2,499
ఢిల్లీ - కోలకతా         2,699
ఢిల్లీ - బాగ్దోగ్రా          2,799
బెంగళూరు - కోలకతా  2,999
ఢిల్లీ - బెంగళూరు      2,999
ఢిల్లీ - గౌహతి           2,999
పూనే - కోలకతా        2,999
ఢిల్లీ - భువనేశ్వర్      3.099
ఢిల్లీ - లేహ్             3.099
ఢిల్లీ - గోవా             3,299
ముంబై - అమృత్సర్   3,299
పోర్ట్ బ్లెయిర్ - కోలకతా  3,399
కొచీ - ఢిల్లీ               3.799
ఢిల్లీ - పోర్ట్ బ్లెయిర్      6.499

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vistara  airlines  fares  Rs 999  Vistara airline  Rs 999  Holi festival  Rs 999 offer  domestic travel  seat occupancy  

Other Articles