సరికొత్త అప్పో సెల్పీ ఎక్స్ పర్ట్ ఎఫ్-3 ప్లస్ లాంచ్.. Oppo launches selfie-focused F3 Plus in India at Rs 30990

Oppo f3 plus with dual selfie camera set to launch on march 23

OPPO, selfie-focused F3 Plus, smartphone, launch, Oppo, Oppo F3 Plus, Selfie expert, F3 Series, OPPO India, Oppo F3 Plus price, Oppo F3 Plus features

The OPPO F3 Plus has been priced at Rs 30,990 and will go on sale on April 1. Pre-order for the phone also begins today and will go on till March 31.

సరికొత్త అప్పో సెల్పీ ఎక్స్ పర్ట్ ఎఫ్-3 ప్లస్ లాంచ్..

Posted: 03/23/2017 04:23 PM IST
Oppo f3 plus with dual selfie camera set to launch on march 23

చైనాకు చెందిన మొబైల్‌ తయారీదారు అప్పో మరో కొత్త సిరస్ లో నూతన అవిష్కరణతో కూడిన స్మార్ట్ ఫోన్ ను భారతీయ విఫణిలో అవిష్కరించింది. ఈ సంస్థ నుంచి ఇదివరకే వెలువడిన అప్పో ఫఓన్ సెల్పీ ఫోటోలను తీయడంలో ప్రత్యైకమైనది. దీంతో అంతకన్నా మెరుగ్గా సెల్పీ ఎక్సపర్ట్ పేరుతో వచ్చిన ఎఫ్ 3 సిరస్ ఫోన్ రెండు సెల్పీ కెమెరాలతో ప్రపంచవ్యాప్తంగా ఐదు మార్కెట్లలో మాత్రమే అందుబాటులో వుండగా అందులో భారత్ ఒకటి కావడం గమనార్హం.

భారతీయ స్మార్ట్ పోన్ వినియోగదారులకు రూ, 30 వేల 990 రూపాయలకు అందుబాటులోకి రానుంది. కాగా ఏప్రిల్ మాసం నుంచి ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రియుల చేతిల్లోకి అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఫోన్ కావాలనుకునే వారికోసం ఇవాళ్టి నుంచి ప్రీ ఆర్డర్ బుకింగ్ జరుపుకునే వెసలుబాటును కల్పించింది. మార్చి 31 వరకు ప్రీ బుకింగ్ సదుపాయం అందుబాటులో వుండనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో ఐదు కీలక మార్కెట్లపై ఫోకస్ చేసిన ఈ సంస్థ ఐదు దేశాలలో మాత్రమే విక్రయాలను ప్రారంభించింది. మన దేశంతో పాటుగా ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం లో ఎఫ్‌3 ప్లస్ ప్రీ సెల్స్ తో పాటు ఏప్రిల్ 1 నుంచి సేల్స్ ను కూడా ప్రారంభించనుంది. స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెట్ రెండిటిలోనూ అప్పో ఎప్ 3 ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో పాటు, ఫింగర్‌ ప్రింట్‌ ఆక్టివేటెడ్‌ యాప్, కాల్ షార్ట్‌ కట్స్ ను కూడా దీంట్లో జోడించింది.

అప్పో ఎఫ్‌ 3 ప్లస్‌ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్మల్లౌ
6 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ ప్లే
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 652
1.96 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్
4జీబీర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌  స్టోరేజ్‌
256జీబీ  వరకు ఎక్స్‌ పాండబుల్
16ఎంపీ +8 మెగా పిక్సల్ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌
16ఎంపీ రియర్‌ సెన్సర్‌ విత్‌ ఫ్లాష్‌
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo  Oppo F3 Plus  Selfie expert  F3 Series  OPPO India  Oppo F3 Plus price  Oppo F3 Plus features  

Other Articles