నడుము నొప్పితో బాధపడుతున్న చెక్కమ్మను చూసి అక్కమ్మ ఇలా అడింది.
అక్కమ్మ : ‘‘ఏం వదినా నడుం పట్టుకుంటున్నావ్.. నొప్పిగా వుందా..?
చెక్కమ్మ : ‘‘అవును వదినా.. రాత్రి మంచి విరిగింది.. అందుకే’’
అక్కమ్మ : ‘‘ఏమో అనుకున్నాను.. మీ ఆయన చాలా గట్టివాడే’’
చెక్కమ్మ : ‘‘ఆయనకు అంత సీన్ ఎక్కడిది.. మంచం కాళ్లు చెదులు పట్టాయి.. అందుకే విరిగింది’’. అని అంటుంది.