సర్దార్ తల్లి : ‘‘బాబు.. నువ్వు హైదరాబాద్ నుండి జలంధర్ వెళ్లడానికి ఒకరోజు సమయం పట్టింది. కానీ తిరిగి రావడానికి మూడు రోజులు ఎందుకు పట్టింది నాయనా.. అది కూడా కొత్త కారులో.
సర్దార్ : ‘‘ఏం చేయనమ్మా.. ఈ కార్ తయారుచేసేవాళ్లు కూడా మెంటల్ లా వున్నారు. వెళ్లడానికి 4 గేర్లు ఇచ్చారు. కానీ తిరిగి కేవలం ఒక్క రివర్స్ గేర్ మాత్రమే ఇచ్చారు.