హషిమా ఐల్యాండ్ (Hashima Island)
ఒకప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల భాగంగా మైనింగ్ కోసం నిర్మించబడిన ఈ ప్రాంతం.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మొత్తం కాంక్రీట్ తోనే నిర్మించబడింది. అయితే రానురాను కాలక్రమంలో కోల్ గనులు అయిపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడం జరిగింది. 1974లో మూతపడిన ఈ ప్రాంతాన్ని ‘‘దెయ్యాల ప్రదేశం’’గా పిలుస్తారు.