హాల్యాండ్ ఐల్యాండ్ లో చివరి ఇళ్లు (Last House on Holland Island)
అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని తూర్పువైపు దిశగా వున్న హాల్యాండ్ ఐలాండ్.. ఒకప్పుడు జనసంచారంతో కలకలలాడుతుండేది. ఈ ప్రాంతంలో జనాలు సాధారణ జీవితమే గడిపేవారు. అయితే ఆనాడు వచ్చిన తుపానులు, వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం అక్కడ కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది.