సాల్టో హోటల్ (Salto Hotel)
కొలంబియాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన తైక్వాండాలో వున్న ఈ హోటల్ లో నివసించడానికి టూరిస్టులు వచ్చేవారు. అప్పట్లో ఈ హోటల్ కు మంచి పేరుండేది కూడా! అయితే కాలక్రమంలో చోటుచేసుకున్ని కొన్ని మార్పుల వల్ల ప్రస్తుతం ఇది మూతపడిపోయింది. అందులోకి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు.