ది హాంటింగ్ న్యూ బెడ్ ఫోర్డ్ ఆర్ఫ్యూమ్ (The Haunting New Bedford Orphuem)
అమెరికాలో చాలాకాలం క్రితం నిర్మించిన ఈ థియేటర్ లో దెయ్యాలున్నాయని.. అందుకే దీనిని నిషేధించడం జరిగిందని కొంతమంది అంటుంటారు. ఆనాడు ఈ థియేటర్ లో అనుకోని పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో దీనిని ఖాళీ చేయడం జరిగింది. ఇక అప్పటినుంచి ఈ థియేటర్ ఖాళీగానే పడివుంది. ప్రభుత్వం దీనిని నిషేధించబడిన థియేటర్ గా పేర్కొన్నారు.